1 దినవృత్తాంతములు 1
  • 1 ఆదాము షేతు ఎనోషు
  • 2 కేయినాను మహలలేలు యెరెదు
  • 3 హనోకు మెతూషెల లెమెకు
  • 4 నోవహు షేము హాము యాపెతు.
  • 5 యాపెతు కుమారులు; గోమెరు మాగోగు మాదయి యావాను తుబాలు మెషెకు తీరసు అనువారు.
  • 6 గోమెరు కుమారులు అష్కనజు రీఫతు తోగర్మా.
  • 7 యావాను కుమారులు ఎలీషా తర్షీషు కిత్తీము దోదా నీము.
  • 8 హాము కుమారులు; కూషు మిస్రాయిము పూతు కనాను.
  • 9 కూషు కుమారులు సెబా హవీలా సబ్తా రాయమా సబ్తకా. రాయమా కుమారులు షెబదదాను.
  • 10 కూషు నిమ్రోదును కనెను, ఇతడు భూమిమీది పరా క్రమశాలులలో మొదటివాడు.
  • 11 లూదీయులు అనామీ యులు లెహాబీయులు నప్తుహీయులు
  • 12 పత్రుసీయులు ఫిలిష్తీయుల వంశకర్తలైన కస్లూహీయులు కఫ్తోరీయులు మిస్రాయిము సంతతివారు.
  • 13 కనాను తన జ్యేష్ఠకుమారుడైన సీదోనును హేతును కనెను.
  • 14 యెబూసీయులు అమోరీయులు గిర్గాషీయులు
  • 15 ​హివ్వీయులు అర్కీయులు సీనీయులు
  • 16 అర్వాదీయులు సెమారీయులు హమాతీయులు అతని సంతతివారు.
  • 17 షేము కుమారులు; ఏలాము అష్షూరు అర్పక్షదు లూదు అరాము ఊజు హూలు గెతెరు మెషెకు.
  • 18 అర్పక్షదు షేలహును కనెను. షేలహు ఏబెరును కనెను.
  • 19 ​ఏబెరునకు ఇద్దరు కుమారులు పుట్టిరి, ఒకని దినములలో భూమి విభాగింపబడెను గనుక అతనికి పెలెగు అని పేరు పెట్టబడెను, అతని సహోదరుని పేరు యొక్తాను.
  • 20 ​యొక్తాను అల్మోదాదును షెలపును హసర్మావెతును యెరహును
  • 21 హదోరమును ఊజాలును దిక్లానును
  • 22 ​ఏబాలును అబీమా యేలును షేబను
  • 23 ​ఓఫీరును హవీలాను యోబాలును కనెను, వీరందరును యొక్తాను కుమారులు.
  • 24 షేము అర్పక్షదు షేలహు ఏబెరు పెలెగు రయూ
  • 25 సెరూగు నాహోరు తెరహు
  • 26 అబ్రాహామను పేరు పెట్టబడిన అబ్రాము.
  • 27 అబ్రాహాము కుమారులు,
  • 28 ఇస్సాకు ఇష్మాయేలు.
  • 29 వీరి తరములు ఏవనగా ఇష్మాయేలునకు జ్యేష్ఠ కుమారుడు నెబాయోతు తరువాత కేదారు అద్బయేలు మిబ్శాము
  • 30 మిష్మా దూమా మశ్శా హదదు తేమా
  • 31 యెతూరు నాపీషు కెదెమా; వీరు ఇష్మాయేలు కుమారులు.
  • 32 అబ్రాహాముయొక్క ఉపపత్నియైన కెతూరా కనిన కుమారులు ఎవరనగా జిమ్రాను యొక్షాను మెదానుమిద్యాను ఇష్బాకు షూవహు. యొక్షాను కుమారులు షేబదాను.
  • 33 మిద్యాను కుమారులు, ఏయిఫా ఏఫెరు హనోకు అబీదా ఎల్దాయా; వీరందరును కెతూరాకు పుట్టిన కుమారులు.
  • 34 అబ్రాహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు కుమారులు ఏశావు ఇశ్రాయేలు.
  • 35 ​ఏశావు కుమారులు ఏలీఫజు రెయూ వేలు యెయూషు యాలాము కోరహు.
  • 36 ఎలీఫజు కుమా రులు తేమాను ఓమారు సెపో గాతాము కనజు తిమ్నా అమాలేకు.
  • 37 రెయూవేలు కుమారులు నహతు జెరహు షమ్మా మిజ్జ.
  • 38 శేయీరు కుమారులు లోతాను శోబాలు సిబ్యోను అనా దిషోను ఏసెరు దిషాను.
  • 39 ​లోతాను కుమా రులు హోరీ హోమాము; తిమ్నా లోతానునకు సహోదరి.
  • 40 ​శోబాలు కుమారులు అల్వాను మనహతు ఏబాలు షెపో ఓనాము. సిబ్యోను కుమారులు అయ్యా అనా.
  • 41 అనా కుమారులలో ఒకనికి దిషోను అనిపేరు. దిషోను కుమారులు హమ్రాను ఎష్బాను ఇత్రాను కెరాను.
  • 42 ​ఏసెరు కుమారులు బిల్హాను జవాను యహకాను. దిషాను కుమారులు ఊజు అరాను.
  • 43 ఏ రాజును ఇశ్రాయేలీయులను ఏలకమునుపు ఎదోము దేశమందు ఏలిన రాజులు వీరు; బెయోరు కుమారుడైన బెల అతని పట్టణము పేరు దిన్హాబా.
  • 44 బెల చనిపోయిన తరువాత బొస్రా ఊరివాడైన జెరహు కుమారుడైన యోబాబు అతనికి బదులుగా రాజాయెను.
  • 45 యోబాబు చనిపోయిన తరువాత తేమానీయుల దేశపు వాడైన హుషాము అతనికి బదులుగా రాజాయెను.
  • 46 హుషాము చనిపోయిన తరువాత మోయాబు దేశమున మిద్యానీయులను హతముచేసిన బెదెదు కుమారుడైన హదదు అతనికి బదులుగా రాజాయెను; ఇతని పట్టణము పేరు అవీతు.
  • 47 ​హదదు చనిపోయిన తరువాత మశ్రేకా ఊరివాడైన శవ్లూ అతనికి బదులుగా రాజాయెను.
  • 48 శవ్లూ చనిపోయిన తరువాత నది దగ్గరనున్న రహెబోతువాడైన షావూలు అతనికి బదులుగా రాజాయెను.
  • 49 షావూలు చని పోయిన తరువాత అక్బోరు కుమారుడైన బయల్‌హానాను అతనికి బదులుగా రాజాయెను.
  • 50 ​బయల్‌హానాను చని పోయిన తరువాత హదదు అతనికి బదులుగా రాజాయెను; ఇతని పట్టణము పేరు పాయు. ఇతని భార్యపేరు మెహేతబేలు; ఈమె మేజాహాబు కుమార్తెయైన మత్రేదు నకు పుట్టినది.
  • 51 ​హదదు చనిపోయిన తరువాత ఎదోము నందు ఉండిన నాయకులెవరనగా తిమ్నా నాయకుడు, అల్వా నాయకుడు, యతేతు నాయకుడు,
  • 52 అహలీబామానాయకుడు, ఏలా నాయకుడు, పీనోను నాయకుడు,
  • 53 కనజు నాయకుడు, తేమాను నాయకుడు, మిబ్సారు నాయకుడు,
  • 54 మగ్దీయేలు నాయకుడు, ఈలాము నాయ కుడు; వీరు ఎదోముదేశమునకు నాయకులు.